Government clarity on volunteers : లేని వ్యవస్థకు జీతాలు ఎలా ఇస్తాం | Oneindia Telugu

2024-11-20 449

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా వాలంటీర్ల వ్యవస్థపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. వాలంటీర్ల వ్యవస్థ మనుగడలో లేదని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అధికారిక ప్రకటన చేశారు.
Government has clarified the system of volunteers in assembly Minister Dola Bala Veeranjaneya Swamy made an official announcement hat the volunteer system is no longer viable.
#apassemblysessions2024
#aplegislativecouncil
#volunteers
#botsasatyanarayana
#homeministeranitha
#ycpvstdp
#janasena
~PR.358~CA.240~ED.232~HT.286~